Home

నా పేరు శ్రీ నాగాస్త్ర్. నా జన్మస్థలం, కృష్ణాపురం గ్రామం, టి. నర్సాపురం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.

నేను, ప్రజా నాట్య మండలి "ప్రజా కవి వేమన " నృత్య రూపకంలో వేమన గా, " గురజాడ మా అడుగుజాడ" నృత్య రూపకంలో గురజాడ గా, మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వీధి నాటకం లో ఉపాద్యాయుడిగా, న్యాయమూర్తిగా నటించడం జరిగింది.

ఆదిత్య కళాపరిషత్ వారి "ద లీడర్- అంబేద్కర్ " నాటకంలో కేలూస్కర్ మరియు రత్తు పాత్రల్లో నటించడం జరిగింది.

ఈనాడు ,ఆంధ్రజ్యోతి, సాక్షి,వార్త, ప్రజాశక్తి, విశాలాంధ్ర, నేటి నిజం, సాహిత్య ప్రస్థానం, ప్రజాసాహితి, ముంబాయి వన్, కవితా, విశాలాక్షి , సాహితీ కిరణం, మల్లెతీగ, చినుకు,బావ తరంగిణి, ఆకాషిక్, బెంగుళూరు తెలుగు తేజం, విజ్ణాన సుధ మొదలగు దిన, వార, పక్ష , మాస పత్రికలు, మరియు ఇతర  వివిధ కవితా సంకలనాలలో  సుమారు 150 కవితలు ప్రచురణ

Gaya padda Gunde Bhasha - Sri Nagastram